శంకుతీర్థం

Shankuthirtham

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Devi



రూ. 100


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


మాతామహుల ఊళ్ళో ఉద్యోగం వచ్చింది అతనికి. ఆ ఊరు వెళ్ళటం అతని తల్లికి సుతరామూ ఇష్టంలేదు. మొదటిసారిగా పోస్టింగ్‌. ఆ వూరు వెళ్ళక తప్పలేదు వారికి. ఆ ఊళ్ళో వారికి తక్కువ బలగంలేదు. గ్రామపెద్ద, పెత్తందారు చిన్న అన్న. ఆ అన్నకో ముద్దులబంతి కూతురు. సౌందర్యంలో, చలాకీతనంలో ఆమెకు ఆమేసాటి. వాటిని మించిన అతిశయమే ఆమె ఆభరణం. పెద్ద అన్న పరమ సాత్వికుడూ, దైవచింతన కలవాడూనూ. ఆయనకు ఒక్కతే కూతురు. బాహ్యరూపంలో వెలితివున్నా గొప్ప సుగుణాల ఖని. సహజంగా చెడుని ఎదురించే అతని స్వభావానికి, గుళ్ళోలింగంతో సహా స్వాహాజేసే మేనమామకూ ఘర్షణ తప్పలేదు. పదిమందికీ జరిగే ప్రతిమంచిపనికీ ఎన్నో అడ్డంకులు, బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు. వారి ముందు మంచితనానికి మారు పేరయిన అతను నిలుస్తాడా? అతనిని అమితంగా ప్రేమించే మేనకోడళ్ళలో ఎవరు ఆప్తులవుతారు? గ్రామీణ జీవితాన్ని అతి స్పష్టంగా, సూటిగా చెప్పిన నవల.

Books By This Author

Book Details


Titleశంకుతీర్థం
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPI025
Pages 304
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
36071

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
5944