చక్రవాకం

Chakravakam

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 75


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఒక మధురాతిమధురమయిన క్షణంలో ఏవో అపూర్వ స్మ ృతుల్ని రేపే చక్రవాకంలాగ అతని జీవితంలో ప్రవేశించింది రాణి. మనస్సును ఆకట్టింది. తన్మయుడిని చేసింది. అతనికి ఒకటే మనస్సు, ఆ మనస్సులో రాణికే తప్ప మరే ఇంద్రాణికీ చోటులేదు. ఉండకూడదు. కాని – అసలు మనసే లేని అతని వదినె… ఇదివరకే అంకితమయిన అతని మనస్సులో ఇంద్రాణిని యిరికించాలని శతథా ప్రయత్నించింది. ఉచ్చులు పన్నింది. ఉద్రేకాలను రెచ్చగొట్టింది. మంచు కమ్మింది. కాని మాటతప్పని, మనస్సువిప్పని అతనిముందు ఆ ప్రయత్నాలన్నీ రిచ్చ వోయాయి. ఆమె మహంకాళి అయింది. అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసేసింది. రెండు కుటుంబాలు ఊహించలేని ఆపదల అధఃపాతాళంలోకి జారిపోయాయి. అమృతభాండమయిన అతని మనస్సులో లేశమాత్రంగా అపశృతి పలికింది. మరి రాణి తన అసమానమాధుర్యంతో అతని జీవితాన్ని ఎలా శ్రుతి కలిపింది? ఆమె కన్న తీయనికలలు ‘చక్రవాకం’లాగా గతకాలపు అనుభవాల స్మ ృతులుగానే మిగిలిపోతాయా? – ఈ ప్రశ్నలకు రెచ్చిపోయే కార్చిచ్చులాగా సరసరా సాగుతూ – గుండెల్ని పిండేసే ‘చక్రవాకం’ నవల చక్కటి సమాధానం.

Books By This Author

Book Details


Titleచక్రవాకం
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPG006
Pages 224
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015