--
ఓ చాదస్తుడైన డాక్టరు….
విశృంఖల మనస్తత్వం గల అతని పిన్ని!
వీరిద్దరి ప్రళయ సంఘర్షణలతో ఉధృతంగా…
ఉప్పెనగా…
సాగిన నవల సంకెళ్ళు!
చదవండి!
నవ్యతను కోరుకునే పాఠకులకోసం
కొమ్మూరి వేణుగోపాలరావు కలం నుంచి జాలువారిన కథావల్లరి – ఈ పిల్లదొంగ
Title | సంకెళ్ళు – పిల్లదొంగ |
Writer | కొమ్మూరి వేణుగోపాల రావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | |
Book Id | SPJ025 |
Pages | 152 |
Release Date | 01-Mar-2014 |