అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
నెత్తుటి బొట్టు

Nettutibottu

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Rao


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


“అమ్మా!” అని ప్రజ్ఞ దగ్గరకు రాబోయింది.

“నో!ప్లీజ్ డోన్ట్ టచ్ మీ”అంది ప్రజ్ఞ. “అమ్మా” అంది ఉపజ్ఞ ఆందోళనగా.

“అవనమ్మా! ప్రపంచంలోని జనాబాని క్షణాల్లో కబలించి వేసే విషం నా శరీరం మీద ఎంతవరకు అంటుకుని వుందో తెలీదు. ఈ విషం నాలో ఒక భాగమే కాబట్టి నన్నేమీ చేయదు.కాని నిన్ను….. నిన్ను తాకే పరిస్థితిలో లేనమ్మా!”

“ఇప్పుడు నువ్వు నాకన్న తల్లివన్న నిజం తెలిశాక కూడా నీ గుండె మీదవాలిపోకుండా, నీ కౌగిలిలో పరవశమై పోకుండా నాకీ శిక్ష ఏమిటమ్మా?” అంది ఉపజ్ఞ.

హృదయాలను కదిలించే ఈ తల్లీ బిడ్డా అనుబంధానికి అడ్డంకి ఏమిటి? తెలుసుకునేందుకు

నెత్తుటి బొట్టు చదవాల్సిందే!

Books By This Author

Book Details


Titleనెత్తుటి బొట్టు
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPL004
Pages 368
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37614
8396