మేడల్లోనీడలు

Medalloneedalu

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Rao


M.R.P: రూ.50

Price: రూ.40


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఆమెకు ఎడంగా ఉన్న ఈ మధ్య కాలంలో ఆమె వ్యక్తిత్వం ఎంత పెరిగిందో అతను వూహించలేక పోయాడు.

ఆమె స్వేచ్ఛాప్రియ. ఆమెకు ఎన్నో అభిరుచులున్నాయి. ఒక్క క్షణం సోమరిగా ముభావంగా ఆమె కూర్చోలేదు.

అతనిలోని ఆకర్షణలు చూసి ఆనాడు ప్రేమించింది. అందుకనే పెళ్ళి చేసుకుంది.

ఆమె ప్రేమకీనాడు లోపం లేదు. అత్తగార్ని గౌవరవిస్తుంది.మామగార్ని మర్యాద చేస్తుంది.ఇదే జీవిత పరమార్థమని నమ్మటానికి నిత్యమూ ప్రయత్నిస్తూనే వుంది. కాని ఆమె మనస్సు అంగీకరించటం లేదు. ఇది కాదు జీవితం. మరేదో వున్నదని ఉద్భోదిస్తోంది.

నూతనత్వం వెదుక్కోమని ప్రభోధిస్తోంది. ఆమెకు ఈ ఆనందం చాలేది కాదు. ఈ జీవితం ఇరుకనిపిస్తోంది….. అయితే ఆమెకు ఏం కావాలి!

ఉత్కంఠ కలిగించే కొమ్మూరి వేణుగోపాలరావు సృష్టి

మేడల్లో నీడలు

చదవండి! చదివించండి!!

Books By This Author

Book Details


Titleమేడల్లోనీడలు
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPJ022
Pages 189
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015