ఆత్మజ్యోతి

Athmajyothi

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Rao


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఉన్నట్లుండి సర్వజగత్తుమీదా, సమస్త జీవ రాశుల మీదా, ప్రతి విషయం మీదా విరక్తి పుట్టుకు వచ్చిందతనికి.ఇంకా యవ్వనం ప్రథమ ధశలోనే వున్న ఆ జీవికి ఒక్కసారిగా వైరాగ్యం మీద ఆసక్తి జనించింది. ఎందుకు చిత్రాలు గీయటం? ఎందుకు చదువులు చదివి తలకాయలు పాడు చేసుకోవటం? ఎందుకు పాటలు పాడి కంఠశోష? ఎందుకు ఈ స్నేహాలు… ఎందుకు ఈ…?

ఏమీ చీకూ చింతా వుండనవసరం లేని వాడికి కూడా ఏదో తెలియని విరక్తి,వర్ణించలేని దుఃఖమిశ్రితమైన జుగుప్స దూరంగా వెన్నాడుతూ ఉంటాయి.

దేనికి అతని వేదన?

కొమ్మూరి వేణుగోపాలరావు మార్కు నవల-

Books By This Author

Book Details


Titleఆత్మజ్యోతి
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPJ020
Pages 304
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015