రాజతరంగిణి

Rajatajangini

పిలకా గణపతి శాస్త్రి

Pilaka Ganapathi Shastri



రూ. 200


- +   

Publisher:  Emescobooks


కల్హణుని
రాజతరంగిణి
Kalhana's
Rajatajangini

పిలకా గణపతిశాస్త్రి
Pilaka Ganapathi Sastry

About This Book


ఆధునిక కాలపు చారిత్రిక గ్రంథాలను తలపించే ప్రాచీన రచనల్లో మొదట చెప్పుకోదగినది 'రాజతరంగిణి'. క్రీ.శ. పన్నెండవ శతాబ్దిలో కల్హణ మహాకవి రాజతరంగిణిని రచించాడు. కల్హణుని తండ్రి చణ్పకుడు క్రీ.శ. 1090-1101 మధ్య కాలంలో కాశ్మీరాన్ని పరిపాలించిన హర్షుని వద్ద ప్రధానామాత్యుడుగాను,  సర్వసైన్యాధిపతిగాను పనిచేశాడు. అందువల్ల కల్హణుడు రాజ్యచరిత్రను చాలా సమీపం నుండి చూశాడు. కల్హణ మహాకవి క్రీ.శ. 1148లో రాజతరంగిణి రచన ప్రారంభించి 1150లో పూర్తి చేశాడు. ఇతని కాలంలో కాశ్మీరాన్ని పరిపాలించిన రాజు జయసింహుడు.

Books By This Author

Book Details


Titleరాజతరంగిణి
Writerపిలకా గణపతి శాస్త్రి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-86763-37-2
Book IdEBQ059
Pages 384
Release Date14-Nov-2017

© 2014 Emescobooks.Allrights reserved
36575

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7020