--
ఈ ప్రాచీన గాథాలహరిలోని కొన్ని కథలు చారిత్రికాలు. కొన్ని కథలకు చారిత్రక ప్రస్తావనా మాత్రంగా ఉన్న శ్లోకాలే మాతృకలు. కొన్ని భావనలు. ఈ కథలన్నింటికీ సరికొత్త పంథాలో గణపతి శాస్త్రిగారు శరీరకల్పనం చేశారు.
| Title | ప్రాచీన గాథాలహరి |
| Writer | పిలకా గణపతి శాస్త్రి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 00 |
| Book Id | EBK034 |
| Pages | 680 |
| Release Date | 01-Mar-2014 |