సనాతనధర్మంలో సంఘసేవ - కంచి మహాస్వామి అమృతవాణి-4
Sanathanadarmamlo Sangaseva_Amruthavani 04
అనువక్త: దేవరకొండ శేషగిరిరావు
గృహస్థులు సన్న్యాసులకు భిక్షనీయడం ఆచారం, ధర్మం కూడా. సన్న్యాసి ఇచ్చే భిక్ష ఉందా? ఉంది. అది వాగ్రూప భిక్ష. అక్షర భిక్ష. తరతరాలను తరింపజేసే తరుగని భిక్ష.
| Title | సనాతనధర్మంలో సంఘసేవ |
| Writer | శేషగిరి రావు దేవరకొండ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | -- |
| Book Id | EBP042 |
| Pages | 200 |
| Release Date | 25-Jun-2016 |