జైమిని భారతం - ప్రవచనం

Jaimini Bharatam - Pravachanam

కుప్పా వేంకటకృష్ణమూర్తి

Kuppa VenkataKrishna Moorthy


M.R.P: రూ.350

Price: రూ.320


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


జైమిని వ్యాసశిష్యుడైన మహాతపస్వి, మహామేధావి, మహాపండితుడు. ఎంతటి
మహాత్ముడంటే, తన గురువైన వేదవ్యాసులవారే ఈయన్ని విష్ణు పురాణంలో - ‘‘సామగో
జైమినిః కవిః’’ అని మెచ్చుకున్నారు. అంటే సామవేదాధ్యయనం చేసిన మా జైమిని మంచి
కవి అని గురువుగారే ఈయనకు మంచి సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈయన కేవలం సామవేదం
ఒక్కటే చదువుకున్నాడని అనుకోకూడదు. ఆయన చతుర్వేదాలు, శిక్షాదిశాస్త్రాలు,
సమస్తవిద్యలు ఆపోశనం పట్టిన మహామేధావి.

Books By This Author

Book Details


Titleజైమిని భారతం - ప్రవచనం
Writerకుప్పా వేంకటకృష్ణమూర్తి
Categoryఆధ్యాత్మికం
Stock 98
ISBN978-93-85231-90-2
Book IdEBO069
Pages 672
Release Date05-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015