వ్యాఖ్యాత: అద్దంకి శ్రీనివాస్
ప్రాతఃస్మరణీయులు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం క్రీ.శ. 1930) శ్రమపడి సంకలనం చేసి నాలుగు భాగాలుగా ముద్రించి ఎప్పుడో తొంభైయేళ్ళక్రితం లోకానికి అందించారు వర్ణనరత్నాకరాన్ని. అప్పటినుంచీ పునర్ముద్రణకన్నా నోచుకోని ఈ ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనాన్ని పాఠకమిత్ర వ్యాఖ్యతో సాహితీప్రియులకు అందిస్తున్నాం.
| Title | వర్ణనరత్నాకరము (23వ సంపుటి) |
| Writer | దాసరి లక్ష్మణస్వామి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-98-7 |
| Book Id | EBP036 |
| Pages | 352 |
| Release Date | 22-Apr-2016 |