వర్ణనరత్నాకరము (17వ సంపుటి)

Varnana Rathnakaramu-17

దాసరి లక్ష్మణస్వామి

Dasari Laxmanaswami


M.R.P: రూ.200

Price: రూ.180


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పాఠకమిత్ర వ్యాఖ్య- పదియేడవ సంపుటం

About This Book


ప్రాతఃస్మరణీయులు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం క్రీ.శ. 1930) శ్రమపడి సంకలనం చేసి నాలుగు భాగాలుగాముద్రించి ఎప్పుడో తొంభైయేళ్ళక్రితం లోకానికి అందించారు వర్ణనరత్నాకరాన్ని. అప్పటినుంచీ పునర్ముద్రణకన్నా నోచుకోని ఈ ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనాన్ని పాఠకమిత్ర వ్యాఖ్యతో సాహితీప్రియులకు అందిస్తోంది హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీవారి ప్రాచీనతెలుగు - అధ్యయన కేంద్రం. మొత్తం వర్ణనరత్నాకరంలో ఎనిమిదివేలకు పైగా పద్యాలు సంకలితమై ఉన్నాయి. నన్నయనుంచి పందొమ్మిదవ శతాబ్దంవరకూ వచ్చిన ముద్రిత-అముద్రిత పద్యకావ్యసమూహాన్ని అవలోడనంచేసి ఆ మహానుభావుడు రూపొందించిన ఈ వర్ణనరత్నాకరానికి ఇప్పుడు ఎందరెందరో పండితులు మా అభ్యర్థన మన్నించి పాఠకమిత్రవ్యాఖ్య సమకూరుస్తూ సహకరిస్తున్నారు. ఇదొక మహా యజ్ఞం. సుసంపన్నం కావాలని ఆశీర్వదించండి.

Books By This Author

Book Details


Titleవర్ణనరత్నాకరము (17వ సంపుటి)
Writerదాసరి లక్ష్మణస్వామి
Categoryభాషాసాహిత్యాలు
Stock 99
ISBN978-93-85829-41-3
Book IdEBP012
Pages 352
Release Date03-Feb-2016

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015