అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Duggirala Gopalakrishnaiah

రావినూతల శ్రీరాములు

Ravinutala Sriramuluరూ. 30


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


‘‘ఆం‌ధ్రరత్న’’
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
Andhra Ratna Duggirala Gopalakrishnaiah

About This Book


దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్‌ 2‌న గోపాలకృష్ణయ్య జన్మించాడు. తండ్రి
దుగ్గిరాల కోదండరామస్వామి, తల్లి సీతమ్మగార్లు.
పుట్టిన మూడవరోజునే తల్లినీ, మూడవయేట తండ్రినీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు
గోపాలకృష్ణయ్య. ఆతని నాయనమ్మ రాజమ్మ చాలాకాలం సాకింది.
రేపల్లె తాలూకాలోని కూచినపూడిలో గల పినతండ్రి శివరామయ్య ప్రాపకంలో
కొంతకాలం పెరిగాడు.

Books By This Author

Book Details


Titleదుగ్గిరాల గోపాలకృష్ణయ్య
Writerరావినూతల శ్రీరాములు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85231-89-6
Book IdEBO064
Pages 56
Release Date01-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
37613
8395