Andhra Sivaji Parvathaneni Veerayya Chowdary
రావినూతల శ్రీరాములు--
పర్వతనేని వెంకయ్య లక్ష్మమ్మ అనే రైతు దంపతులకు 1886 అక్టోబరు 4న జన్మించిన బాలుడే మన కథా నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి. సన్నకారు రైతు కుటుంబాల వారికి ఉన్నత విద్యలు చదివే అవకాశం ఆ కాలంలో వుండేది కాదు. గ్రామంలో వీలున్నంత వరకు విద్యాభ్యాసం చేసిన వీరయ్యకు మాతృభాష తెలుగులో మంచి పరిజ్ఞానమే అలవడింది. దానికి తోడు లోకజ్ఞానం చక్కగా అమరింది. బాల్యం నుండి పెద్ద వారి వద్దకు వెళ్లి విషయాలు గ్రహించేవాడు.
| Title | ఆంధ్రశివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి |
| Writer | రావినూతల శ్రీరాములు |
| Category | చరిత్ర |
| Stock | Available |
| ISBN | 978-93-88492-46-1 |
| Book Id | EBS034 |
| Pages | 44 |
| Release Date | 18-Sep-2019 |