--
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన. మహాభారత నాయిక ద్రౌపది. ఆమె స్వభావాన్ని విభిన్న కోణాలలో పరిశీలించి ఆవిష్కరించిన రచన.
| Title | ద్రౌపది |
| Writer | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-85829-16-1 |
| Book Id | EBL014 |
| Pages | 256 |
| Release Date | 13-Jan-2012 |