--
లక్ష్మీప్రసాద్ సహజసిద్ధమైన రచయిత కనుకనే భావుకుడుగా కనిపిస్తారు. ఆయన భావుకత ఆయన రచనల్లో ఎల్లెడలా కనిపిస్తుంది. తెలుగు, హిందీ సాహిత్యాల్లో యార్లగడ్డకు ఎంత అద్వితీయమైన పట్టు, నిశితమైన పరిశీలనా దృష్టి ఉన్నదో చెప్పేందుకు ఈ సంకలనంలోని సాహిత్య వ్యాసాలు ఒక మచ్చుతునక.
| Title | సారస్వత సౌరభం |
| Writer | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Available |
| ISBN | -- |
| Book Id | EBT005 |
| Pages | 200 |
| Release Date | 08-Feb-2020 |