మూలం: దినకర్ జోషి
అనువాదం : ఆరవీటి విజయలక్ష్మి
”నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా! ఈనాడు ఏవిధంగా కురుకుల సంహారం జరిగిందో సరిగ్గా ముప్ఫయ్యారు సంవత్సరాలకు యాదవకులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనమవుతుంది.”
”అంతేనా! మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా! యాదవులు తమ సామర్థ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు. వారు ఆ దారిలో వెళ్లకుంటేనే ఎక్కువ ఆశ్చర్యపోవాలి. మీ శాపం ఒక రకంగా దీవెనే! దాన్ని నేను స్వీకరిస్తున్నాను మాతా!” రెండు చేతులూ జోడించి, శిరసువంచి గాంధారికి నమస్కరించాడు కృష్ణుడు.
| Title | ద్వారక అస్తమయం |
| Writer | దినకర్ జోషి |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-47-6 |
| Book Id | EBM024 |
| Pages | 112 |
| Release Date | 19-Jan-2013 |