మూలం: దినకర్ జోషి
అనువాదం : శ్రీమతి కూచి కామేశ్వరి
మహాత్మాగాంధీ పుత్రుడు శ్రీ హరిలాల్ గాంధీ జీవిత చరిత్రనాధారంగా చేసుకొని దినకర్ జోషి రచించిన అద్భుత గుజరాతీ నవల ”ప్రకాశనో పర్ఛాయో” హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. ఇప్పుడు తెలుగులో విూకోసం శ్రీమతి కూచి కామేశ్వరిగారి అనువాదంతో…
| Title | మహాత్మునికి గాంధీకి మధ్య |
| Writer | దినకర్ జోషి |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | 978-81-906856-5-8 |
| Book Id | EBH021 |
| Pages | 320 |
| Release Date | 14-Jan-2008 |