Chittibhotla Madhusudana Sarma
--
డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మగారు ‘ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు’ అనే గ్రంథం రాశారు. ఎమెస్కో ప్రచురించిన ఈ గ్రంథాన్ని తెలుగు పాఠకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఆయన ‘మనకోసం – మన వైద్యం’ పేరిట మనందరమూ తేలికగా మన రుగ్మతలనుండి బయటపడడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. శర్మగారు ఈ గ్రంథంలో చెప్పిన చికిత్సలను ఉపయోగించుకొని మన రుగ్మతలనుండి బయటపడవచ్చు.
| Title | మనకోసం - మన వైద్యం |
| Writer | చిట్టిబొట్ల మధుసూదన శర్మ |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-86327-79-6 |
| Book Id | EBQ011 |
| Pages | 256 |
| Release Date | 03-Mar-2017 |