ఇంటింటా ఆయుర్వేద వైద్యం
Intintaa AAyurveeda Vaidyam
డా॥ చిట్టిభొట్ల మధుసూదన శర్మ, యం.డి(ఆయు); పి.జి.డి.యం.బి
Dr. Chittibhotla Madhusudana Sarma, M.D. (Ayurvedam), P.G.D.M.B
ఈ పుస్తకంలో దైనందిన జీవితంలో సాధారణంగా మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలకు క్షేమకర మార్గాలు తెలియజేయటం, వంటింటి దినుసులు, పచారి కొట్లలో చౌక ధరకు దొరికే మూలికలు, పరిసరాలు, పెరట్లలో సులువుగా లభించే మూలికలు, మొక్కలను ఔషధాలుగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయటం జరిగింది.
Title | ఇంటింటా ఆయుర్వేద వైద్యం |
Writer | చిట్టిబొట్ల మధుసూదన శర్మ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | Available |
ISBN | 978-93-88492-35-5 |
Book Id | EBS022 |
Pages | 344 |
Release Date | 11-May-2019 |