శ్రీనాథ మహాకవి కృత శృంగార నైషధము(సర్వంకష వ్యాఖ్య)
శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి
అభినవ మల్లినాథసూరి అని ప్రసిద్ధి గన్న శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారు ఆముక్తమాల్యద, శృంగార నైషధ కావ్యాలకు విపులమైన వ్యాఖ్యానాలు రచించి ప్రచురించారు. విలువైన ఈ వ్యాఖ్యానాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించే ప్రయత్నమే ఇది.
| Title | శృంగార నైషధము(సర్వంకష వ్యాఖ్య) |
| Writer | శ్రీనాథుడు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Not Available |
| ISBN | 978-93-82203-38-4 |
| Book Id | EBL060 |
| Pages | 912 |
| Release Date | 08-Oct-2015 |