--
నలదమయంతుల పరిణయ వృత్తాంతమును ఇరువది రెండు సర్గలలో నత్యద్భుత వర్ణ నాచమత్కారముతో నారికేళ పాకమున సూక్తి వై చిత్రితో శ్రీహరుఁ్షడు నై షధ కావ్యమును సంస్కృతమున సంతరించెను. శ్రీ హర్షునికెందును దీసిపోని పాండిత్య శౌండీర్యము గల శ్రీనాథ మహాకవి యా సంస్క్రత కావ్యము ననుసరించి శృంగార నై షథమును దెనుఁగున రూపొందించెను. ‘నైషధం విద్వదౌషధ’ మ్మను విఖ్యాతి సంస్కృతాంధ్ర నై షధముల రెంటికిని గలదు. రెండును పంచ కావ్యములలో స్థాన మేర్పఱచుకొన్నవి.
| Title | శృంగార నైషధము |
| Writer | శ్రీనాథుడు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-38-4 |
| Book Id | EBI033 |
| Pages | 912 |
| Release Date | 16-Feb-2012 |