ఎమెస్కో ఆంధ్రప్రదేశ్ చరిత్ర

Emesco Andhrapradesh Charitra

పి.వి.కె. ప్రసాదరావ్

P.V.K. Prasada Rao


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఎమెస్కో క్విజ్ సిరీస్
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
శ్రీ విజయ
గౌరవ సంపాదకులు : శ్రీ పి.వి.కె. ప్రసాదరావు

About This Book


ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర క్విజ్‌. ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించే గ్రూప్‌-I, గ్రూప్‌ - II , గ్రూప్‌ - II , గ్రూప్‌ III మరియు బి.ఏ., డిగ్రీ, అన్ని కాంపిటీటివ్‌ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని కూర్చబడినవి. ప్రాచీనకాలం నుండి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వరకు గల ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను- 1. శాతవాహన పూర్వయుగం, 2. శాతవాహన యుగం, 3. శాతవాహనానంతరయుగం, 4. తూర్పు చాళుక్య యుగం, 5. కాకతీయయుగం, 6. కాకతీయానంతరయుగం, 7. విజయనగర యుగం, 8. కుతుబ్‌ షాహీ యుగం, 9. ఆధునిక  యుగం - అనే తొమ్మిది శీర్షికల క్రింద విభజించి ప్రశ్నల రూపంలో ఇవ్వటం జరిగింది.

Books By This Author

Book Details


Titleఎమెస్కో ఆంధ్రప్రదేశ్ చరిత్ర
Writerపి.వి.కె. ప్రసాదరావ్
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-82203-61-2
Book IdEBZ019
Pages 224
Release Date14-Nov-2015

© 2014 Emescobooks.Allrights reserved
36159
4411