--
వివిధ కాలాలలోని ఆంధ్రుల రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్రను సుబోధకంగా, సమగ్రంగా, సర్వజన రంజకంగా వివరించే అతి స్వల్ప గ్రంథాలలో ఒకటి ”ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర”. ఇంత తేలికగా చరిత్రను అందించిన గ్రంథం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో.
| Title | ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర |
| Writer | పి.వి.కె. ప్రసాదరావ్ |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-61-2 |
| Book Id | EBZ002 |
| Pages | 224 |
| Release Date | 06-Jan-2000 |