అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
వెజిటేరియన్‌ వంటలు

Veg-Vantalu

ఎమెస్కో

Emescoరూ. 25


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd.


--

About This Book


భోజనప్రియులు ఎక్కువగా వండుకునేది వెజిటేరియన్ వంటలనే. నాన్-వెజ్ తినేవాళ్ళయినప్పటికీ వెజ్ పట్ల ఆసక్తి, అభిరుచి కనబరుస్తుంటారు. ఒక్కో వంటకాన్ని రకరకాల ప్రయోగాలు చేసినా.... అబ్బో చెప్పలేనన్ని ప్రయోగాలు, వంటకాలు కనబడతాయి. అందుకే విందు వినోదాలలో నాన్-వెజ్ కన్నా వెజ్ వంటకాలే ఎక్కువ కనబడుతాయి. వెజ్ టేరియన్ వంటకాలను రుచికరంగా ఎలా వండుకోవాలో నేర్పించే పుస్తకమే ఈ వెజిటేరియన్‌ వంటలు.

Books By This Author

Book Details


Titleవెజిటేరియన్‌ వంటలు
Writerఎమెస్కో
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-85231-79-7
Book IdEBZ008
Pages 232
Release Date01-Jan-2017

© 2014 Emescobooks.Allrights reserved
37811
8951