Nitya Jeevitamlo Baghavadgeetha
ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయAdarshacharya Chitrakavi Athreya
నిత్యజీవితంలో భగవద్గీత
(నిత్య పారాయణం, నిత్యఆచరణం)
ఇది ఒక క్రొత్త దృక్కోణం. శ్రీగీత పరమవైదికమైన దర్శనం. దీన్ని ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆ దృష్టిలో అపూర్వంగా గోచరించి తన సర్వతోముఖ వైభవాన్ని ఆవిష్కరించగల సర్వోత్తమగ్రంథం. ప్రాచీన- అర్వాచీన అవగాహనారీతులనన్నిటినీ తనలో ఇమిడ్చుకున్న పరమోపాదేయ గ్రంథం. అన్ని దర్శనాలూ దీనిలో ఇమిడి వున్నా, 'గీతాదర్శనం' అని కీర్తింపదగిన సర్వోపజీవ్యమైన నిగూఢ తాత్త్విక రహస్యాన్ని సర్వులకు అందిచే కల్పవల్లి.
| Title | నిత్యజీవితంలో భగవద్గీత |
| Writer | ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | Not Available |
| ISBN | -- |
| Book Id | EBJ028 |
| Pages | 232 |
| Release Date | 15-Nov-2010 |