అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
జీవన రామాయణం

Jeevana Ramayanam

ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

Adarshacharya Chitrakavi Athreya


M.R.P: రూ.50

Price: రూ.40


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


---

About This Book


“ప్రబంధానాం ప్రబంధౄణా మపి కీర్తి ప్రతిష్ఠయోః

మూలం విషయ భూతస్య నేతుర్గుణ నిరూపణమ్”

అంటాడు విద్యానాథుడు. ప్రబంధం చూస్తే పవిత్ర రామచరిత్ర. భాగవతోత్తములు.  గుణములకు సముద్రం వంటివాడు. ఆ గుణాలను ప్రజలకు పరిచయం చేయాలని వెలువరించిన జీవన రామాయణం నాటకం లాంటి గ్రంథాలు  ఈ నాటి వారి జీవనాల్లో మధురిమలు రుచి చూపగలవని ఆశిస్తున్నాం.
                        - జగదాచార్యులు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి.

Books By This Author

Book Details


Titleజీవన రామాయణం
Writerఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN--
Book IdEBI014
Pages 96
Release Date08-Jan-2009

© 2014 Emescobooks.Allrights reserved
37810
8943