అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
నడుస్తున్న హీనచరిత్ర

Nadusthunna Heenacharithra

ఎ. కృష్ణారావు

A. Krishna Rao


M.R.P: రూ.120

Price: రూ.100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్ని మంచి లక్షణాలున్నాయో, అంతకంటే ఎక్కువ దుర్లక్షణాలున్నాయి. ప్రజాస్వామ్యంలోని  అన్ని వ్యవస్థల్లో చెడు కూడా ఊహించినదానికంటే ఎక్కువ పేరుకుపోయింది. ప్రజాస్వామ్యానికి పత్రికలే పట్టుగొమ్మలంటారు. అలాంటి మీడియా కూడా తన గురించి తీవ్ర విమర్శలకు ఆస్కారమిచ్చింది. మొత్తానికి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి గురించి అన్వేషించి కనిపెట్టడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది.
కృష్ణారావు ఆంధ్రజ్యోతిలో చాలా కాలంగా రాసిన 'ఇండియాగేట్‌' కాలమ్‌ను క్రమం తప్పకుండా చదివేవారిలో నేనొకడిని.
                                                                                  - జస్టిస్ యన్.వి. రమణ సుప్రీం కోర్టు న్యాయమూర్తి.

Books By This Author

Book Details


Titleనడుస్తున్న హీనచరిత్ర
Writerఎ. కృష్ణారావు
Categoryఇతరములు
Stock 100
ISBN--
Book IdEBP050
Pages 232
Release Date04-May-2016

© 2014 Emescobooks.Allrights reserved
37657
8510