వెండితెరనవలలు

Vendithera Novalalu

వంశీ

Vamshi



రూ. 200


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


శంకరం లోనికొచ్చి కూర్చోబోతుండగా, కాళ్లకి చిన్న చిన్న ఇత్తడి బిందెలు రెండు తగిలాయ్‌. వాటిని కళ్ళకద్దుకొని, తల్లిచెప్తున్నా వినిపించుకోకుండా రెండుచేతుల్లోకి తీసుకొని లయగా వాయించసాగాడు. నిద్రరాని ఓ పెద్ద మనిషి అగ్గిపెట్టెని తీసుకుని వేళ్లతో దానిమీద తాళంవేస్తూ శంకరానికి మరింత హుషారు తెప్పిస్తుంటే బిందెలు పక్కనపెట్టి తన పక్కన కూర్చున్న ఆమెనుంచి తాళంగుత్తి తీసుకుని ఆ అగ్గిపెట్టె శబ్దాన్ని అనుకరించసాగాడు. ప్రయాణీకులందరూ ఆ చిన్న సైజు వాద్య కచేరీని ఆనందంగా తిలకిస్తుండగా సరంగు లాంచిని దగ్గరపడుతున్న రేవువైపు మళ్లించే నిమిత్తం చుక్కాని చక్రం తిప్పాడు.

గోపాదాల రేవు దిగిన తులసి నిద్రలో జోగుతున్న శంకరాన్ని, రేవు ఒడ్డునున్న ముసలి రావిచెట్టు చప్టామీద పడుకోబెట్టి దుప్పటికప్పి, వాడి పక్కనే కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది.

Books By This Author

Book Details


Titleవెండితెరనవలలు
Writerవంశీ
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPM103
Pages 32
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
36584

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7042