--
పెళ్ళి అయిన తరువాత జీవిత భాగస్వాముల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు,అభిమానం వుంటాయి.కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో,స్వార్థం వల్లనో, వారి మనస్సుల్లో బానిసత్వం వల్లనో,దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రీముల్లా హరిస్తూ, ‘హరిత వనం’లా వుండాల్సిన యింటిని ‘శిథిలగృహం’లా మార్చేస్తున్నాయి.
| Title | జీవనగీతం |
| Writer | యద్దనపూడి సులోచనారాణి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-88492-50-8 |
| Book Id | EBZ048 |
| Pages | 176 |
| Release Date | 22-Jan-2000 |