జైత్రయాత్ర

Jaythra Yathra

గెడ్డాపు సత్యం

Geddapu Sathyam


M.R.P: రూ.30

Price: రూ.25


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శ్రీ గెడ్డాపు సత్యంగారు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, కాకరాపల్లి గ్రామంలో  తేదీ 03-02-1936 న లక్ష్మమ్మ, ఎర్రం నాయుడు దంపతులకు జన్మించారు. వీరి సహధర్మచారిణి శ్రీమతి సూర్యుడమ్మగారు. వీరు ఉన్నత  పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్యోపన్యాసాలు చెయ్యడం, ఏ. పీ. పి. యస్‌. సి., యు. పిి. యస్‌. సి. లు నిర్వహించే ఉన్నత పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణనివ్వడం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస విశ్వసాహితీ రచయితల సంఘానికీ, శ్రీరామకృష్ణ సేవాసమితికీ  అధ్యక్షులుగా బాధ్యతలు వహించడం వీరి ప్రస్తుత వ్యాసంగాలు.

Books By This Author

Book Details


Titleజైత్రయాత్ర
Writerగెడ్డాపు సత్యం
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdEBH014
Pages 40
Release Date10-Jan-2008

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015