--
‘ఆధ్యాత్మికత’ అనే పదం గురించి మనుషులలో చాలా వైవిధ్యమైన అవగాహన ఉన్న ఈ రోజులలో సైతం, సద్గురును ఆధ్యాత్మిక గురువు అనే చట్రంలో ఇమడ్చడం చాలా కష్టం. సద్గురును నీళ్ళపై నడిచే వారుగానో, గాలిలోంచి వస్తువులను సృష్టించే వారుగానో, ఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోగలవారిగానో, మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అన్న విషయాలను చెప్పగలిగేవారుగానో భావిస్తే, మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఒకవేళ ఆయన అలాంటి వారు కారని ఊహిస్తే, మీరు అంతకన్నా పెద్ద ఆశ్చర్యానికి లోనవుతారు!
| Title | మర్మజ్ఞ విలాసం |
| Writer | సద్గురు జగ్గీవాస్‌దేవ్ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-66-2 |
| Book Id | EBN026 |
| Pages | 560 |
| Release Date | 17-Jan-2014 |