--
జీవించడం అంటే ఏదో పెద్ద సంబరపడి పోవలసిన ఒక గొప్ప ఘన విజయం అయినట్టు, అలాగే మరణం అంటే గొప్ప సంతాపంలో ముంచేసే పరాజయం అయినట్టు, అవాంఛనీయమైనట్టు భావించడం ప్రపంచమంతటా జరుగుతూ ఉండే విషయమే
| Title | మరణం |
| Writer | సద్గురు జగ్గీవాస్‌దేవ్ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | Available |
| ISBN | 978-93-91517-19-9 |
| Book Id | EBU024 |
| Pages | 480 |
| Release Date | 30-Dec-2021 |