గాంధీ టోపీ గవర్నర్

Gandhi topi Governor

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Dr. Yarlagadda Laxmiprasadరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd.


గాంధీ టోపీ గవర్నర్
బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు
Gandhi topi  Governor
Barrister Idpuganti Raghavendra Rao
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Acharya Yarlagadda Lakshmi Prasad

About This Book


ఆయన నిరంతర అధ్యయన శీలి. 15వేలకు పైగా పుస్తకాలు ఆయన గ్రంథాలయంలో ఉండేవి. ఆయన మరణానంతరం వాటిని నాగపూర్ యూనివర్సిటీకి, ఇతర విద్యాసంస్థలకు విరాళంగా ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు భారతీయులకు లభ్యమైన ప్రతి ఆధికారిక పదవినీ అలంకరించిన విశిష్ట అవకాశం రాఘవేంద్రరావుకు లభించింది. బిలాస్‌పూర్ మునిసిపాలిటీ చైర్మన్ పదవి నుంచి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడి వరకు ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎన్నో మహోన్నత విజయాలను సాధించిన ఒక వ్యక్తి గురించి భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలకు కూడా అంతగా తెలియకపోవడం విచారం కాకపోయినా నిరాశ కలిగిస్తుంది.

Books By This Author

Book Details


Titleగాంధీ టోపీ గవర్నర్
Writerఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Categoryచరిత్ర
Stock 95
ISBN978-93-91517-09-0
Book IdEBU020
Pages 152
Release Date29-Sep-2021

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015