పాశుపతం

Pasupatham

గోవిందరాజు రామకృష్ణారావు

Govindaraju Ramakrishna Raoరూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd.


పాశుపతం - మరికొన్ని కథలు
Pasupatham & Other Stories
గోవిందరాజు రామకృష్ణారావు
Govindaraju Ramakrishna Rao

About This Book


వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావుగారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె ‘ప్రపంచపదులు’, శారదా అశోకవర్థన్‌ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు.భారతీయ సాహిత్య పురస్కారాలలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్ పొందిన రచయితలను పరిచయం చేస్తూ వీరు జ్ఞానపీఠాలు అనే గ్రంథాన్ని కూడా రచించారు. దీన్ని ఎమెస్కో ప్రచురించింది.
మధ్య తరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే 11 కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.

Books By This Author

Book Details


Titleపాశుపతం
Writerగోవిందరాజు రామకృష్ణారావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-91517-02-1
Book IdEBU018
Pages 80
Release Date28-Sep-2021

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015