మా పసలపూడి కథలు

Maa Pasalapudi Kathalu

వంశీ

Vamsi


M.R.P: రూ.600

Price: రూ.570


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఈ పుస్తకాన్ని రంగుల్లో ముద్రించడం జరిగింది. ఎంతమందో ఈ పుస్తకం కొనుక్కుని సంతకం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఫిల్మ్ డైరెక్టర్‍గా కలగని ఆనందం ఈ సంతకాలు పెడ్తున్నప్పుడు కలిగింది. 1984లో రాష్ట్రపతి చేతుల్లోంచి ‘‘సితార’’ సినిమాకి నేషనల్‍ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు కూడా కలగని ఆనందం ఈ సంతకాలు పెడ్తున్నప్పుడు కలిగింది. లుక్‍ కల్చర్‍ పెరిగి బుక్‍ కల్చర్‍ తగ్గిన ఈ రోజుల్లో ఈ బుక్‍ అనేక ప్రింట్లు రావడం ఆనందంగా, ఆశ్చర్యంగా వుంది. ఆ మధ్య గురువులైన శ్రీ బాపురమణలు కబురు చేసి నీ కథలు మళ్ళీ చదివాం అంటూ వాత్సల్యంతో మరోసారి ప్రశంసా పత్ర ఇచ్చారు. ఈ జన్మకు ఇంతకు మించేం కావాలి! ......వంశీ........

Books By This Author

Book Details


Titleమా పసలపూడి కథలు
Writerవంశీ
Categoryఇతరములు
Stock 100
ISBNNo ISBN
Book IdOBT038
Pages 480
Release Date20-Aug-2020

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015