డి.యమ్‌. ‌ప్రేమావతి

D.M. Premavathi


About Author


ఈమె శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. చేశారు. దాశరథి రంగాచార్యగారి జనపదం నవలపై పరిశోధన చేసి పిహెచ్‌.‌డి. పట్టం పొందారు. వీరి పరిశోధనకు పర్యవేక్షకులు ఆచార్య జి.ఎన్‌. ‌రెడ్డిగారు. ప్రేమావతిగారు శ్రీపద్మావతీ మహిళా కళాశాల తెలుగు శాఖలో రీడర్‌గా పదవీ విరమణ చేశారు.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
61193

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
1138