--
తెలుగు టెలుగుగా మారటం చూసి ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన ఈ పుస్తకం. నాలుగు మంచి మాటలు, రెండు మంచి తెలుగు పాటలు మన పిల్లలకి నేర్పాల్సిన అవసరాన్ని మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం మనకోసం. మన పిల్లలు మనపిల్లలుగానే మిగలాలనుకునే తల్లిదండ్రుల కోసం…
Title | ఓనమాలు |
Writer | జి.లక్ష్మి |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 0 |
Book Id | SPG016 |
Pages | -- |
Release Date | 01-Mar-2014 |