Dr. Chirumamilla Murali Manohar
--
ఈ పుస్తకం మీలో వ్యాధి లక్షణాలకు సంబంధించిన అవగాహనను పెంపొందించి చైతన్యవంతులను చేయడానికి ఉద్దేశించినది. ఏ స్థితిలో డాక్టర్ని కలవాలో, ఎంత త్వరగా కలవాలో సూచిస్తుంది. ఈ పుస్తకం మీ ఆరోగ్యస్థితినిగురించి మీకు స్పష్టమైన అవగాహన ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
| Title | ఆయుర్వేదంతో ఆరోగ్యం |
| Writer | డా. చిరుమామిళ్ల మురళీ మనోహర్ |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-81-906698-4-9 |
| Book Id | EBE005 |
| Pages | 768 |
| Release Date | 04-Jan-2005 |