Meeru Intinunchi Eminerchukovali
వాడ్రేవు చినవీరభద్రుడు--
ఇల్లు మనకు తొలిగురువు. ఎదుగుతూ వస్తూంటావు నువ్వప్పడు, తప్పటడుగుల్తో,తప్పొప్పుల్తో, నిన్నింకా బళ్ళో వేయలేదు కానీ, నీ చదువప్పటికే మొదలయ్యిందటే నమ్ము. నీ జీవితాన్నంతా ముందుకు నడిపించే వన్నీ నీకు తెలియకుండానే నీ లోపల్లోపల మనసులో నాటుకు పోయాయంటే నమ్ము.
| Title | మీరు ఇంటి నుంచి ఏమి నేర్చుకోవాలి |
| Writer | వాడ్రేవు చినవీరభద్రుడు |
| Category | ఇతరములు |
| Stock | Not Available |
| ISBN | 978-93-86327-07-9 |
| Book Id | EBE019 |
| Pages | 18 |
| Release Date | 01-Mar-2013 |