--
కొత్త చీర మీద ఏమైనా మరకలు పడ్డాయా? ఏ మాత్రం వర్రీ కావద్దు. వేంటనే ఈ పుస్తకం తెరవండి. అందమైన
ముఖం మీద అక్కడక్కడ నల్లని మచ్చలు ప్రత్యక్షమయ్యాయా? ఇలాంటి ఏ సమస్య వచ్చినా అవసరమయ్యే
చిట్కాలున్న పుస్తకం. ఈ పుస్తకంలో బ్యూటీ,కిచెన్ టిప్స్, గార్డెనింగ్, వాషింగ్......ఇలాంటివెన్నో....
| Title | ఇంటింటి చిట్కాలు |
| Writer | చిగురుపాటి దుర్గారాణి |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-86212-21-4 |
| Book Id | EBM031 |
| Pages | 152 |
| Release Date | 03-Sep-1999 |