ఆహారంతో ఆరోగ్యం
సంపూర్ణ ఆహార గుణ గణ నిక్షేపం
మూలం: కీ.శే. డాక్టర్ తాటిపాకల శ్రీరాములు నాయుడు
అనుసరణ, పునఃరూపకల్పన
దేవీప్రసాద్, సుజాతా ప్రసాద్
ఒక్కోసారి అశ్రద్ధవల్లనో, అజ్ఞానంవల్లనో ఒక ప్రముఖ వ్యక్తిని మనం గుర్తుపట్టం. అప్పుడు పక్కనుండే మన మిత్రుడు, ఆ వ్యక్తిని మనకి పరిచయం చేస్తాడు. అవునా! అనుకుంటాం. దేవీప్రసాద్‌గారు ఈ పుస్తకం ద్వారా చేసిందిదే. మనం విస్మరించిన ఎన్నో ఆహారాలను-వాటి విశేషాలను మనకి తిరిగి పరిచయం చేసారు.
| Title | ఆహారంతో ఆరోగ్యం |
| Writer | దేవీప్రసాద్ |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | Not Available |
| ISBN | 978-93-822203-59-9 |
| Book Id | EBM002 |
| Pages | 352 |
| Release Date | 03-Apr-2013 |