కథా వారధి (అనువాద కథలు)
KathaA Vaaradhi (Stories translated from various Languages)
ప్రపంచ సాహిత్యంలో మన తెలుగు కథ - కవిత సమదీటుగా నిలిచిపోయిన ప్రక్రియలు. ఆధునిక కథాశిల్ప
సంవిధానం ఆయా ప్రపంచభాషలనుంచి అందుబాటులోకి వచ్చిన తర్వాత వైవిధ్యం సాధ్యమైంది. ఇతర భాషల
కథా అద్భుతాలను తెలుసుకోవడానికి అనువాదాలే ఆధారమైనాయి.
| Title | కథా వారధి |
| Writer | నిఖిలేశ్వర్ |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-86212-37-5 |
| Book Id | EBP071 |
| Pages | 104 |
| Release Date | 02-Oct-2016 |