భారతీయ - పాశ్చాత్య గణితాలు:తులనాత్మక పరిశీలన
రచన: మల్లాది నరసింహమూర్తి
సంపాదకులు: కుప్పా వేంకట కృష్ణమూర్తి
'గణితం లేనిదే జీవితం లేదు' అన్న వాక్యం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జీవిత క్రియలన్నీ కూడా గణితంతో ముడి వేసుకున్నవే. ఉదాహరణానికి - సంఖ్య - ఆకృతి - పరిమాణం అనే భావాలపై ఆధారపడి వున్నాయి.
| Title | భారతీయ - పాశ్చాత్య గణితాలు |
| Writer | నరసింహమూర్తి మల్లాది |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | 978-93-86212-33-7 |
| Book Id | EBP068 |
| Pages | 240 |
| Release Date | 02-Sep-2016 |