నవ్వు మొహం

Navvu Moham

రెంటాల వేంకటేశ్వరరావు

Rentala Venkateshwara Rao


M.R.P: రూ.60

Price: రూ.50


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


కొనుక్కుతెచ్చుకున్న ఈ కొత్త జబ్బు పేరు సెల్‌గ్జయిటీ

సామాన్యుడుకూడా తనమాటకి ఓ విలువ కోరుకుంటున్నాడు                                                         అది సమకూడిందని సెల్లుబిల్లు చూసి సగర్వంగా మూలుక్కుంటున్నాడు

ఇపుడు సెల్లుఫోను కాదు బాబూ ఓ పరికరం

అది మూతీ చెవీ కలిసిపోయి తయారైన కొత్త అవయవం

మూడో కన్ను ఉంటేనే ఆ దేవుడు శివుడు

ఈ రెండో మూతీ మూడో చెవీ మొలిచిన వాడే ఆధునిక మానవుడు.

Books By This Author

Book Details


Titleనవ్వు మొహం
Writerరెంటాల వేంకటేశ్వరరావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN--
Book IdEBJ026
Pages 144
Release Date01-Nov-2009

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015