అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
పిల్లలు లెక్కల్లో ఎందుకు వెనకబడతారు?

Pillalu Lekkalloo Yemduku Venakabadataaru?

డా. దేశినేని వేంకటేశ్వరరావు

Dr. Deshineni Venkateshwara Rao


M.R.P: రూ.50

Price: రూ.45


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పిల్లలు లెక్కల్లో ఎందుకు వెనకబడతారు?
డా।। దేశినేని వేంకటేశ్వరరావు
          ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్

About This Book


గణితశాస్త్రం (Mathematics) అనగానే చాలామంది రకరకాల సూత్రాలు, ఫార్ములాలతో ముడిపడిన కఠినమైన సంఖ్యాశాస్త్రంగా భావిస్తారు. కాని గణితమంటే ఒక ఆలోచనా సాధనం. మనిషి ఆలోచనలకు మెరుగులద్దే సామర్థ్యం గణితశాస్త్రానికి ఉంది. అందుకే అన్ని శాస్త్రాలకు మూలాధారంగా గణితశాస్త్రాన్ని చెబుతారు. గణితంపై సరైన పట్టు రాకపోతే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం కష్టం. నేటి ‘సైంటిఫిక్’ యుగంలో పిల్లలకు గణితంపై ఎంతమంచి అవగాహన ఏర్పడితే ఆయా కోర్సులలో అంత బాగా రాణిస్తారు. చిన్న వయసులో లెక్కలపట్ల ఆసక్తిని కలిగిస్తే, పై తరగతుల్లో ఏ సమస్యలనయినా అవలీలగా సాధించగలుగుతారు. గణితాన్ని ఒక సులభమైన విషయంగా చూడగలుగుతారు.

Books By This Author

Book Details


Titleపిల్లలు లెక్కల్లో ఎందుకు వెనకబడతారు?
Writerడా. దేశినేని వేంకటేశ్వరరావు
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-86212-12-2
Book IdEBP059
Pages 80
Release Date15-Aug-2016

© 2014 Emescobooks.Allrights reserved
37609
8390