గడచిన చరిత్ర తెరచిన అధ్యాయం

Old History New Geography

జైరాం రమేశ్

Jai Ram Ramesh


M.R.P: రూ.150

Price: రూ.135


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


Old History New Geography
Bifurcating Andhra Pradesh
గడచిన చరిత్ర తెరచిన అధ్యాయం
విభజన పర్వంలో అపూర్వ ఘట్టాలు

JaiRam Ramesh
జైరాం రమేశ్
అనువాదం: ఎ. కృష్ణారావు

About This Book


1953 అక్టోబర్‌లో భారత దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర జన్మించింది.
1956 నవంబర్‌లో పార్లమెంట్ ఆంధ్రప్రాంతాన్ని నిజాం అంతకుముందు పాలించిన హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విలీనం చేసి తెలుగు భాష మాట్లాడే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలను తెలంగాణ అనేవారు.
 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది.
58సంవత్సరాల్లో చక్రం మళ్లీ పూర్తిగా వెనక్కి తిరిగింది. ఎందుకిలా జరిగింది?
ఎలా జరిగింది?
అసలేమి జరిగింది?
ఈ పుస్తకం ఈ ప్రశ్నలపై వెలుగు సారించింది. - ఈ ప్రశ్నలు రెండు పక్షాల్లో ఉద్వేగాలను రేకెత్తించాయి.

Books By This Author

Book Details


Titleగడచిన చరిత్ర తెరచిన అధ్యాయం
Writerజైరాం రమేశ్
Categoryచరిత్ర
Stock 100
ISBN--
Book IdEBP055
Pages 272
Release Date17-Jul-2016

© 2014 Emescobooks.Allrights reserved
36356
4928