Shatchakraalu - Jyothirvaidyam
అడవికొలను మాలతి--
ఈ పృథ్వి మీద ఏ వస్తువుకైనా చలనం కావాలంటే శక్తి కావాలి. సమస్త జీవరాశులకూ
శక్తిని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అందించేది సూర్యభగవానుడే అనే అంశం
అవివాదాస్పదం.
ఈ ప్రకృతి అంతా శక్తిమయమే. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం
వివిధ శక్తి స్వరూపాలే.
ఒక విత్తనం మొలకెత్తాలంటే పృథ్వీశక్తి, జలశక్తి కావాలి. ఒక ఆకు రెపరెపలాడాలంటే
వాయుశక్తి కావాలి.
Title | షట్చక్రాలు - జ్యోతిర్వైద్యం |
Writer | అడవికొలను మాలతి |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-85231-77-3 |
Book Id | EBO046 |
Pages | 160 |
Release Date | 12-Feb-2015 |