విధి నా సారథి

Vidhi Naa Saarathi

డా. పొత్తూరి వేంకటేశ్వరరావు

Potthuri Venkateshwara Rao


M.R.P: రూ.175

Price: రూ.150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఎనభై సంవత్సరాలు దాటిన వయస్సులో ఒక తెలుగు జర్నలిస్టు వెనుదిరిగి చూసుకొన్నప్పుడు స్మృతిపథంలో మెదలిన జీవితానుభవాల మాలిక ఈ స్వీయ చరిత్ర. ఒక చిన్న పత్రికలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలై, పెద్ద పత్రికలో సంపాదకత్వం వరకు సాగిన మూడున్నర దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం.
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పాత పత్రికల డిజిటైజేషన్‌.
తెలంగాణ ప్రజల అస్మితను, ఆకాంక్షను, రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించి 1969 నుంచి 2014 లో రెండు రాష్ట్రాలు ఏర్పడేవరకు రచయిత చేసిన యథాశక్తి కృషి. రెండు రాష్ట్రాల ఏర్పాటు ఉభయ ప్రాంతాలకు శ్రేయస్కరమని విశ్వసించి, ప్రజల మధ్య ద్వేషం ప్రబలకుండా ఉండాలని చేసిన ప్రయత్నం.

About This Book


--

Books By This Author

Book Details


Titleవిధి నా సారథి
Writerడా. పొత్తూరి వేంకటేశ్వరరావు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85231-06-3
Book IdEBO015
Pages 384
Release Date13-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015