అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
నిరుపేద కంచంలో నిండు భోజనం

Nirupedala Kancham Lo Nindu Bhojanam

డా. ధీర్ఘాసి విజయ భాస్కర్‌

Dr. Deergasi Vijaya Bhaskar


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


డా. విలియం దర్‌తో ఏర్పడిన పరిచయంతో వారి రచనల పట్ల ఇష్టం ఏర్పడింది. వాటిని చదువుతూ వారి కృషి అంకిత భావం, ప్రపంచ మానవాళికి ఆయన అందిస్తున్న సేవలను గమనించి, ఆరాధన భావం ఏర్పరచుకున్నారు. వివిధ సందర్భాల్లో వారితో ముఖాముఖీ మాట్లాడారు. ఇక్రిశాట్‌ని చూసి తన్మయులయ్యారు. ప్రొఫెసర్‌ అరుణ తివారీగారి ప్రోత్సాహంతో వివిధ గ్రంథాలనుండి, ఇక్రిశాట్‌ వెలువరించిన వివిధ సంపుటిల నుండి సేకరించిన సమాచారంతో డా. విలియం దర్‌ స్వయంగా అందజేసిన విశేషాలతో అతని జీవిత చరిత్రను, పరిశోధన ఫలితాలను గ్రంథస్తం చేసి మీముందుకు తీసుకువచ్చారు. చదివి ఆనందించండి.

Books By This Author

Book Details


Titleనిరుపేద కంచంలో నిండు భోజనం
Writerడా. ధీర్ఘాసి విజయ భాస్కర్‌
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-83652-06-8
Book IdEBN029
Pages 120
Release Date19-Jan-2014

© 2014 Emescobooks.Allrights reserved
37657
8512